MLC Kavitha: రాజగోపాల్ అన్న తొందర పడకు!

-

MLC Kavitha Counter to BJP Leader Komatireddy Rajgopal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ స్కాములో నిందితుడిగా ఉన్న సమీర్ మహేద్రుడిపై ఈడీ దాఖలు చేసిన 3000 పేజీల ఛార్జ్ షీట్ లో ఎమ్మెల్సీ కవిత పేరు ను 28 సార్లు ఈడీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే రాజగోపాల్ రెడ్డి ఒక పత్రికలో ప్రచురితమైన పేపర్ క్లిప్ తోపాటు ‘లిక్కర్ క్వీన్’ పేరును సమీర్ ఛార్జ్ షీట్ లో 28 సార్లు ప్రస్తావించినట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. స్పందించిన కవిత(MLC Kavitha) రాజగోపాల్ అన్న తొందర పడకు.. మాట జారకు! 28 సార్లు నా పేరు చెప్పినా.. 28 వేల సార్లు నా పేరు చెప్పించినా అబద్దం నిజం కాదు అంటూ గట్టి కౌంటర్ రిప్లై ఇచ్చారు.

- Advertisement -

Read Also: ఇంటర్ తర్వాత చేయాల్సిన 113 కోర్సులు ఇవే…

                   మెదడు పనితీరు తోపాటు ఎన్నో ప్రయోజనాలిచ్చే జ్ఞాన ముద్ర

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...