ప్రచారంలో ఎమ్మెల్సీ కవితకు స్వల్ప అస్వస్థత

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ప్రచార వాహనంలో నిలబడి ఉన్న ఆమె ప్రజలకు అభివాదం చేస్తూ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో తోటి కార్యకర్తలు వెంటనే ఆమెను చెట్టు కిందకు తీసుకువెళ్లి సపర్యలు చేశారు. కాసేపటి అనంతరం కోలుకున్న కవిత తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

- Advertisement -

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో డీహైడ్రేషన్‌కు గురై కవిత(MLC Kavitha) అస్వస్థతకు గురైనట్లు స్థానిక నాయకులు చెబుతున్నారు. మూడు రోజులుగా గ్యాప్ లేకుండా ప్రచారం చేస్తున్నందువల్లే ఆమె నీరసంతో అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్(Sanjay) స్వతహాగా వైద్యుడు కావడంతో ఆమెకు ప్రాథమిక చికిత్స అందించడంతో వెంటనే కోలుకున్నారు.

Read Also: బాలయ్య రచ్చ మామూలుగా లేదుగా.. ‘యానిమల్’ వైల్డెస్డ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ముగిసిన ప్రచార ఘట్టం.. మూగబోయిన మైకులు..

Telangana Elections |తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగింది. గత నెలన్నరగా ప్రతి...

తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ వీడియో సందేశం..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) తెలంగాణ ప్రజలకు...