బాలయ్య రచ్చ మామూలుగా లేదుగా.. ‘యానిమల్’ వైల్డెస్డ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్..

-

‘Unstoppable with NBK‘ మూడవ సీజన్‌ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌లో ‘భగవంత్ కేసరి’ మూవీ దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు కాజల్ అగర్వాల్, శ్రీలీల సందడి చేశారు. తాజాగా మరో ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. తాజాగా ‘యానిమల్(Animal)’ మూవీ టీమ్ ఈ షోలో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోని ఆహా సంస్థ విడుదల చేసింది. ఈ ప్రోమోలో బాలయ్య(Balakrishna) బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor), హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna), దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలతో కలిసి రచ్చ చేశారు. రష్మికతో రౌడీ హీరో విజయ్ దేవరకొండకి కాల్ చేయించారు. నవంబర్ 24న ఈ వైల్డ్ ఎపిసోడ్ రిలీజ్ చేస్తామంటూ ప్రోమో ద్వారా వెల్లడించింది.

- Advertisement -

Unstoppable with NBK | గ్యాంగ్‌స్టార్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్, సురేశ్ ఒబెరాయ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.

Read Also: పిల్లలకు మిల్లెట్స్ ఆహారంగా పెడితే ఏమవుతుంది?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

స్వీట్స్ తినకుండా ఉండలేకపోతున్నారా.. ఈ వార్త మీకోసమే..

Eat Sweets | స్వీట్స్ అందరికీ నచ్చేవి.. ఊరించేవి. ఆ తర్వాత...

గవర్నర్ హరిబాబును ఐసీయూకి షిఫ్ట్ చేసిన వైద్యులు..

మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు(Kambhampati Haribabu) తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను...