MLC L Ramana:ఈడీ విచారణలో ఎమ్మెల్సీ ఎల్ రమణకు అస్వస్థత

-

MLC L Ramana to be questioned by ED :ఈడీ విచారణలో ఎమ్మెల్సీ ఎల్ రమణ అస్వస్థతకు గురైయారు. దీంతో ఆయనను వెంటనే ఈడీ అధికారులు ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. కాగా.. క్యాసినో కేసులో ఎమ్మెల్సీ ఎల్.రమణ ఈ రోజు ఉదయం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. నేపాల్‌లో జరిగిన ఈవెంట్లపై ఎల్‌.రమణను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా.. చికోటి ప్రవీణ్‌ నుంచి తనకు నేపాల్‌ ఈవెంట్‌కు ఆహ్వానం ఉందని కానీ.. తాను వెళ్లలేదని పేర్కొన్నాట్లు తెలుస్తుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...