Munugode : కారులో రూ.10 లక్షల డబ్బు తరలింపు.. ఆ సొమ్ము ఎవరిది?

-

Munugode By Poll live updates cash seized in munugode మునుగోడులో ఉప ఎన్నిక పోలింగ్ వాడివేడిగా జరుగుతుంది. ఎన్నికల నేపధ్యంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు బందోబస్తు నిర్వహించిన మందు బాటిళ్లు, డబ్బులను తరలించే ప్రయత్నలు జరుగుతున్నాయి.. నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లిలో రూ.10 లక్షలు తరలిస్తున్న కారును పోలీసులు పట్టుకున్నారు. అయితే బీజేపీ శ్రేణులు ఆ డబ్బును టీఆర్‌‌ఎస్ శ్రేణులు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు పట్టుకున్న డబ్బు ఎవరిది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీజేపీకి జమ్మూకశ్మీర్ ఒక పావు మాత్రమే: ప్రియాంక

జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ(Priyanka...

ఐశ్వర్యారాయ్‌ని దూరం పెట్టిన బిగ్‌బీ ఫ్యామిలీ.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..

బిగ్ బీ అమిత్ బచ్చన్(Amitabh Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం...