Munugode bypoll effect: నేడు బీజేపీ ముఖ్య నేతల సమావేశం

-

Munugode bypoll effect Rajagopal Reddy will attend a meeting of bjps chief leaders today: మునుగోడు ఎన్నికల ఎఫెక్ట్ బీజేపీ ముఖ్య నేతలు భేటి కానున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సమావేశం కానున్నాట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక ఓటమిపై బండి సంజయ్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించనున్నాట్లు తెలుస్తుంది. ఈ సమీక్షకు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కానున్నారు. అయితే.. మునుగోడు ఓటమితో భీజేపీ నేతలు కొత్త రోడ్డు మ్యాప్‌పై దృష్టి సారించనున్నారనే విషయం తెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు పార్టీని అన్నీ.. నియోజకవర్గాల్లో బలోపేతం చేసే విధంగా చర్చించనున్నట్లు సమాచారం.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

White Hair | తెల్ల జుట్టుకు తేలికైన చిట్కాలు..

తెల్ల జుట్టు(White Hair) అనేది ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న...

Baby John | అదరగొడుతున్న ‘బేబీ జాన్’ ట్రైలర్..

మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh).. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘బేబీ...