Munugode Bypoll Results Live Updates: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం మారుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీలకు మధ్య పోరు నెలకొంది. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ముందంజలో ఉండగా.. రెండు, మూడో రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యంలో వచ్చింది. మొత్తం మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్‌కు ఆధిక్యం 35 ఓట్లకు తగ్గింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు పోలైన ఓట్లు 7010, బీజేపీ 7426, కాంగ్రెస్ 1532 ఓట్లు పోల్‌కాగా.. బీజేపీ 416 ఓట్ల లీడ్‌లో ఉంది. నాలుగో రౌండ్‌లో 1100 పైగా ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది.