Munugode Bypoll: ఏడో రౌండ్‌‌లో టీఆర్ఎస్‌‌ 2555 ఓట్ల ఆధిక్యం

-

Munugode Bypoll Results Live Updates:మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌లో ఏడో రౌండ్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగించింది. ఏడో రౌండ్‌లో టీఆర్‌‌స్‌‌కు 7189 ఓట్లు వస్తే.. బీజేపీకి 6803 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఏడు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 2555ఆధిక్యనికి చేరుకుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...