ఓ తెలుగు న్యూస్ ఛానల్‌లో అశ్లీల దృశ్యాలు

-

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఓ తెలుగు టీవీ న్యూస్ ఛానల్‌లో అశ్లీల దృశ్యాలు ప్రసారం అయ్యాయి. ఈనెల 28వ తేది అర్థరాత్రి సమయంలో ఆ ఛానల్‌లో అకస్మాత్తుగా అసభ్యకర సన్నివేశాలు రావడంతో సిబ్బంది షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు ఆ దృశ్యాలను తొలగించారు. తమ సర్వర్‌ను ఎవరో హ్యాక్ చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని బంజారా హిల్స్ రోడ్ నెం.12, ఎమ్యెల్యే కాలనీలో ఈ ఛానల్ తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

- Advertisement -
Read Also: ఇకపై వెంటనే విడాకులు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు 

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...