Nalgonda district: పెట్రోల్ పోసి ముగ్గురిపై హత్యాప్రయత్నం

-

Police have arrested a man who tried to kill three people by pouring petrol on them in Nalgonda district: నల్లగొండ జిల్లాలో ముగ్గురి పై పెట్రోల్ పోసి హత్య ప్రయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ జిల్లాలోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నాగుల సాయి అనే వ్యక్తి పెట్రోల్ పోసి ముగ్గురిపై హత్యాప్రయత్నం చేశాడు. కాగా.. స్నేహితుడికి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా.. నల్లగొండలో చెత్త వేరుతుండగా పోలీసులు నాగులసాయిని అరెస్టు చేశారు. అయితే ఈ రోజు రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...