Rain Safety Precautions | వర్షాల వేళ పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే!

-

తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగురోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లపైకి భారీగా వరదనీరు చేరి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు(Rain Safety Precautions) చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకండి.

- Advertisement -

Rain Safety Precautions | నీటి ప్రవాహంతో ఉన్న కాలవలు, కల్వర్టులు దాటే ప్రయత్నం చేయకండి. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లకు దూరంగా ఉండండి. చెట్ల కింద, పాత గోడలకు దూరంగా ఉండండి. కొత్త దారిలో కాకుండా.. ఎప్పుడు వెళ్లే తెలిసిన దారిలోనే వెళ్లండి. అత్యవసర సమయాల్లో 100(పోలీసులు)కు డయల్ చేయండి. అని సైబరాబాద్ పోలీసులు సూచనలు చేశారు.

Read Also: రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు మంత్రి హరీశ్ రావు కీలక ఆదేశం
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...