Raja Singh | బీఆర్ఎస్‌లో చేరికపై MLA రాజాసింగ్ క్లారిటీ!

-

గతకొన్ని రోజులుగా బీజేపీ బహిష్కృత నేత, గోషామహాల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్(Raja Singh) బీఆర్ఎస్‌లో చేరబోతున్నారంటూ వార్తలు విస్తృతం అయ్యాయి. తాజాగా.. శుక్రవారం ఈ వార్తలపై ఆయన స్పందించారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా కానీ, పార్టీ మారబోను అని స్పష్టం చేశారు. ధర్మ కోసం, దేశాన్ని హిందూ దేశం చేయడానికి ప్రయత్నం చేస్తా, కానీ, బీజేపీని వదిలి వేరే పార్టీలోకి వెళ్లను అని కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

తన నియోజకవర్గంలోని ఆసుపత్రుల అభివృద్ధి కోసమే తాను మంత్రి హరీశ్ రావు(Harish Rao)తో భేటీ అయినట్లు తెలిపారు. 2014 నుండి ఇద్దరు వైద్య ఆరోగ్యశాఖ మంత్రులకు సమస్య తెలియజేశానని, ఇప్పుడు హరీశ్ రావునూ ఇదే విషయమై కలిశానని అన్నారు. గత మంత్రులు నా విన్నపాన్ని పట్టించుకోలేదు.. హరీశ్ రావైనా స్పందిస్తారని నమ్మకం ఉందని ఆయన(Raja Singh) ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: మంత్రి హరీష్‌ రావుతో MLA రాజాసింగ్ భేటీ!

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ram Mohan Naidu | ఆ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. ఎంపీ రామ్మోహన్ నాయుడి వార్నింగ్

తమ ప్రభుత్వం ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు(Ram...

న్యూ ఇయర్ వేడుకలు.. గీత దాటితే తాట తీస్తామంటోన్న పోలీసులు

New Year Celebrations | న్యూ ఇయర్ వేడుకలకి తెలుగు రాష్ట్రాలు...