Munugode Bypoll :రాజగోపాల్‌రెడ్డికి జ్వరం.. ప్రచారంలో ఈటెల

-

Munugode Bypoll :బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డికి జ్వరం వచ్చింది. దీంతో నేడు జరగవలసిన మునుగోడు ఎన్నికల ప్రచారనికి దూరం కాగా.. ఆయన స్ధానంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రచారం చేయనున్నారని సమాచారం. అయితే.. మునుగోడు ఉప ఎన్నిక (Munugode Bypoll) ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మరిన విషయం తెలిసిందే.. నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు కొనసాగిస్తున్నాయి. ప్రతి గ్రామంలో తిరుగుతూ.. ప్రచారాలు చేస్తున్నారు. ఎవరి వ్యూహాలతో వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. మరోవైపు పోలీసులు మునుగోడులో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల వాహనాల్లోనూ.. తనిఖీలు కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Read also: గ్రహణంమైనా తెరిచి ఉండే రెండు ఆలయాలు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...