కాంట్రాక్టర్ విజయ్ సూసైడ్ పై స్పందించిన RSP

-

RS Praveen Kumar |నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లెడి గ్రామంలో కాంట్రాక్టర్ విజయ్ ఆత్మహత్య(Contractor Vijay suicide) కలకలం రేపింది. గతంలో మన ఊరు, మన బడి కార్యక్రమంలో కాంట్రాక్టు పనులు పూర్తి చేశాడు విజయ్. బిల్లుల కోసం పలుమార్లు ఏఈకి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో మనస్థాపం చెందిన విజయ్.. ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

కాగా ఈ ఘటనపై తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) స్పందించారు. విజయ్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. “తెలంగాణలో మెగా లాంటి కొందరు కాంట్రాక్టర్ల కే బిల్లులొస్తయి. ఇప్పుడున్నది అందరి తెలంగాణ కాదు, కొందరి తెలంగాణ మాత్రమే. దీన్ని అందరి తెలంగాణగా చేయాలంటే కేసీఆర్ ను గద్దె దించాలి. బహుజన రాజ్యం రావాలి” అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.

Read Also: రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే మొదటి అసెంబ్లీ సీటు అదే: భట్టి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mamnoor Airport | మామునూరు విమానాశ్రయం దగ్గర ఉద్రిక్తత

వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ(Mamnoor Airport) అభివృద్ధికి కేంద్రం ఇటీవల ఆమోదం...

Amberpet Flyover | అంబర్‌పేట ఫ్లైఓవర్ దగ్గర అగ్నిప్రమాదం.. భయాందోళనల్లో ప్రజలు

అంబర్‌పేట ఫ్లైఓవర్(Amberpet Flyover) సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ...