Hyderabad: కమాండ్ కంట్రోల్ ముట్టడికి బీజేపీ యత్నం.. మాజీ ఎమ్మెల్సీ హౌస్ అరెస్ట్

-

State Bjp Called For Command Control Center in Hyderabadహైదరాబాద్‌‌‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌ ముట్టడికి బీజేపీ ప్రయత్నించింది. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. కమాండ్ కంట్రోల్ సెంటర్ పై పోలీసులకు ముందుగానే సమాచారం ఉండటంతో.. కమాండ్ సెంటర్‌‌లో పోలీసులు భారీగా మెహరించారు. ఉదయం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. కాగా.. మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ దాడులను నిరసిస్తూ.. ఈ ముట్టుడికి బీజేపీ నేతలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే..

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...