Congress MP Candidates | కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. తెలంగాణ అభ్యర్థులు వీరే..

-

Congress MP Candidates | పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. మొత్తం 36 మంది అభ్యర్థులకు ఈ జాబితాలో చోటు కల్పించింది. తెలంగాణ నుంచి నల్లగొండ, జహీరాబాద్, మహబూబా బాద్(ఎస్టీ), చేవేళ్ల స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అలాగే ఛత్తీస్‌గఢ్-6, కర్ణాటక-6, కేరళ-15, మేఘాలయ-2, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల్లో ఒక్కో ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు.

- Advertisement -

ఇక కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లోనూ రాహుల్ ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి డీకే సురేష్, శివమొగ్గ నుంచి కన్నడ స్టార్ హీరో భార్య గీతా శివరాజ్ కుమార్ బరిలో దిగనున్నారు.

తెలంగాణ Congress MP Candidates వీరే..

జహీరాబాద్- సురేశ్ షెట్కర్

చేవెళ్ల- సునీతా మహేందర్ రెడ్డి

నల్గొండ- రఘువీర్ రెడ్డ(మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు)

మహబూబాబాద్- బలరామ్ నాయక్

Read Also: 255 పరుగుల ఆధిక్యంలో భారత్.. రోహిత్, గిల్ సెంచరీలు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...