Telangana Exit Polls | తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కించుకుంటుందని మెజార్టీ సర్వేల్లో తేలింది. న్యూస్ 18 ఎగ్జిట్ పోల్‌లో కాంగ్రెస్ 56 సీట్లు గెలుస్తుందని.. అధికార BRSకు 48 సీట్లు మాత్రమే రావచ్చని పేర్కొంది. బీజేపీకి పది సీట్లు రావచ్చని వెల్లడించింది. ఎంఐఎం 5 గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఆరా సంస్థ సర్వేలో కాంగ్రెస్ 58-67 స్థానాలు.. బీఆర్ఎస్ 41-49 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. బీజేపీ 5-7, ఎంఐఎం 6-7 సీట్లు పొందుతాయని వెల్లడించింది. చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో బీఆర్ఎస్ 22-30.. కాంగ్రెస్ 67-68, బీజేపీ 6-9, ఎంఐఎం 6-7 స్థానాల్లో గెలుపొందుతాయని తేలింది.
Telangana Exit Polls | మిగిలిన సంస్థల అంచనాలు..
థర్డ్ విజన్ ఎగ్జిట్ పోల్..
బీఆర్ఎస్ 61-68
కాంగ్రెస్ 34-10
బీజేపీ 03-05
ఇతరులు 05-08
పొలిటికల్ గ్రాఫ్ సర్వే..
బీఆర్ఎస్ – 68
కాంగ్రెస్ – 38
బీజేపీ – 05
ఇతరులు – 08
ఆత్మ సాక్షి సర్వే..
బీఆర్ఎస్ – 58-63
కాంగ్రెస్ – 48-51
బీజేపీ – 07-08
ఇతరులు – 07-09
పల్స్ టుడే..
బీఆర్ఎస్ : 69-71
కాంగ్రెస్ : 37-38
బీజేపీ : 03-05
ఎంఐఎం : 06
ఇతరులు : 01
సీ-ప్యాక్ సర్వే..
కాంగ్రెస్- 65
బీఆర్ఎస్- 41
బీజేపీ- 4
ఇతరులు- 9
పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్..
కాంగ్రెస్- 65-68
బీఆర్ఎస్- 35- 40
బీజేపీ- 7-10
ఇతరులు- 6-9
ఎన్డీటీవీ-జన్ కీ బాత్ సర్వే..
కాంగ్రెస్- 48-64
బీఆర్ఎస్- 40-55
బీజేపీ- 7-13
ఎంఐఎం- 4-7
మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే మెజార్టీ సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టంగా తెలుస్తుంది.