Women’s day special : మహిళా ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

-

Womens day special |అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 8న (బుధవారం) ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించింది. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -
Read Also: వేసవిలో మూడు పూటలా నిమ్మరసం తాగితే ఏమవుతుంది?

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...