హైదరాబాద్ ప్రజల ఆరోగ్యంపై సర్కార్ స్పెషల్ ఫోకస్

-

ఇక నుంచి హైదరాబాద్(Hyderabad) జీహెచ్ఎంసీ పరిధిలో ఆరుగురు డీఎంహెచ్‌వోలు పనిచేయనున్నారు. చార్మినార్, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లకు డీఎంహెచ్‌వోలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా డీఎంహెచ్‌వోల సంఖ్య 38కి పెరగనున్నది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇటీవల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తూ జీవో నెంబర్ 142ను గురువారం విడుదల చేసింది.

- Advertisement -

Hyderabad | ప్రస్తుతం రాష్ట్రంలో 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా, ఇందులో పేషెంట్లు, రద్దీకి అనుగుణంగా స్టాఫ్​లేరు. పీహెచ్‌సీలను బలోపేతం చేసేలా స్పష్టమైన కేడర్ ఉండేలా స్టాఫ్‌ను ఏర్పాటు చేసేలా కొత్త నిబంధనల రూపకల్పన చేశారు. కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. మరోవైపు గతంలో 30 మం డలాల్లో ఉన్న పీహెచ్‌సీలను ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేశారు.

Read Also: లక్ష్యసేన్ ఔట్: క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన సాత్విక్ జోడీ
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....