Farmhouse Case: నేటితో ముగియనున్న ఫామ్‌హౌస్‌ కేసు నిందితుల కస్టడీ?

-

The Accused in the Farmhouse Case have been taken into custody by the police: ఫామ్‌హౌస్‌ కేసు నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. శుక్రవారం పోలీసులు 2వ రోజు కస్టడీలోకి తీసుకోని విచారించునున్నారు. కస్టడీ అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలను పోలీసులు గురువారం 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. కాగా.. ఎమ్మెల్యేల కొనుగోలు విషయం హై సెన్సిటివ్‌‌ కేసు కావడంతో భిన్న కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉందని కోర్టును పోలీసులు కోరారు. దీంతో కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో చంచల్ గూడా జైల్లో ఉన్న ముగ్గురు నిందితులను మొయినబాద్ పోలీసులు రెండు రోజులు కస్టడీకి తీసుకున్నా విషయం తెలిసిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...