HYD: ఆస్పత్రి సెక్యూరిటీ మీదకు దూసుకెళ్లిన కారు

-

Hyderabad |బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-3లోని రెయిన్ బో ఆస్పత్రి ముందు సోమవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. విపరీతమైన వేగంతో దూసుకొచ్చి పార్క్ చేసి ఉన్న డీసీఎంను ఢీ కొట్టింది. ఆ తర్వాత హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరుగలేదు. అయితే, కారులో ఉన్న ఇద్దరితోపాటు సెక్యూరిటీ గార్డుకు గాయాలయ్యాయి. వీరికి చికిత్స చేస్తున్నారు. నిద్ర మత్తులో డ్రైవింగ్ చెయ్యటం వల్లనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -
Read Also:
1. పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం
2. సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన ఏఈఈ అభ్యర్థి.. అధికారులు షాక్!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...