తెలంగాణ గవర్నర్ తమిళిసైపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాల్సినప్పుడల్లా ప్రభుత్వానికి సహకరిస్తూ.. మిగతా రోజుల్లో సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. చరిత్రలో ఏ గవర్నర్ చేయని విధంగ తమిళిసై రాజకీయాలు చేస్తోందిన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య కుదిరిన ముందస్తు రాజకీయ ఒప్పందంలో భాగంగానే గవర్నర్ ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ అధికారి అయినా గవర్నర్ మాట వినకుంటే వారిపై చర్యలు తీసుకునే అధికారం ఉంటుందని కానీ, అలా చేయకుండా కేవలం విమర్శలకు మాత్రమే దిగడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు.
Revanth Reddy |గవర్నర్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Read more RELATEDRecommended to you
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్
కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...
TG High Court | ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కేసులో తీర్పు రిజర్వ్..
TG High Court |తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు...
YS Sharmila | ధైర్యం లేకపోతే రాజీనామా చేయండి.. జగన్‌కు షర్మిల సలహా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడానికి...
Latest news
Must read
Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్
మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్
కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...