Mp arvinds house: ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణుల దాడి

-

Trs Activists broke into Mp arvinds house and attacked: హైదరాబాద్‌‌లోని ఎంపీ అరవింద్ ఇంటిముందు ఉద్రిక్తత నెలకొంది. అరవింద్ ఇంటిని టీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించారు. ఎంపీ ఇంటి అద్దాలను ధ్వంసం చేసి.. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆందోళనకు దిగి దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు సమాచారం. అనంతరం ఇంటి ముందు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అయితే దాడి సమయంలో ఎంపీ అరవింద్ ఇంట్లో లేరని తెలుస్తుంది. ఎంపీ కారుపై కూడా టీఆర్ఎస్ నాయకులు దాడి చేసారు. కాగా..ఎంపీ ధర్మపురి అరవింద్‌‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బండి సంజయ్ కుమార్ ఫోన్ చేసినట్లు సమాచారం. నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bangladesh | ‘మైనారిటీల భద్రత బంగ్లాదేశ్ ప్రభుత్వం బాధ్యతే’

బంగ్లాదేశ్‌(Bangladesh)లో మైనారిటీల పరిస్థితి అత్యంత దుర్భరంగా తయారైంది. ఇంటి నుంచి బయటకు...

Hemant Soren | సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం..

ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్(Hemant Soren) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు....