TRS: మునుగోడులో టీఆర్ఎస్ విజయం

-

TRS big win in munugodu trs hat trick in nalgonda: మునుగోడు ఉపఎన్నికలో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 11,666 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే.. బీజేపీ కేవలం 2, 3వ రౌండ్లలో మాత్రమే లీడ్ సాధించింది. కాగా.. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి మునుగోడులో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయారు. ఈ గెలుపుతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...