TRS Ministers And Mlas Meeting: టీఆర్ఎస్ కీలక నిర్ణయం.. మంత్రులు, ఎమ్మెల్యేల ఎమర్జెన్సీ మీటింగ్

-

TRS Ministers And Mlas Meeting in Telangana Bhavan: టీఆర్ఎస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ భవన్‌‌లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పలువురు ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరైనట్లు తెలుస్తుంది. మంత్రి మల్లా రెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్న క్రమంలో నేతల భేటీ జరుగుతున్నట్లు తెలుస్తుంది. కాగా.. ఈ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి ఇంట్లో జరుగుతోన్న తనిఖీలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...