తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చూడడానికి లింక్ ఇదే

-

TS Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేశారు. ఇంటర్ విద్యార్థులు ఆన్లైన్ ద్వారా తమ రిజల్ట్స్ చూసుకోవడానికి ప్రభుత్వం కొన్ని వెబ్సైట్స్ ఏర్పాటు చేసింది.

- Advertisement -

https://tsbie.cgg.gov.in లేదా https://results.cgg.gov.in
అనే వెబ్ సైట్ లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

మొత్తం 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇంటర్ ఫస్టియర్ పాస్ పర్సెంటేజ్ 61.68% ఉండగా.. సెకండియర్ పాస్ పర్సెంటేజ్ 63.49% ఉంది. ఇంటర్ రిజల్ట్స్ లో అమ్మాయిలు తమ హవా కొనసాగించారు. ఇంటర్ ఫస్టియర్ లో అమ్మాయిల పాస్ పర్సెంటేజ్ 68.68 %, సెకండియర్ లో అమ్మాయిల పాస్ పర్సెంటేజ్ 71.57% గా ఉంది. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సెకండియర్ ఫలితాలలో నారాయణపేట్ జిల్లా ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది.

Read Also: కర్ణాటకలో అనుకున్న దానికంటే 15 సీట్లు ఎక్కువే గెలుస్తాం: అమిత్ షా

Follow us on: Google News, Koo, Twitter

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...