TSPSC: గ్రూపు-1 ఎగ్జామ్ రద్దు.. కొత్త పరీక్ష తేదీ ఇదే!

-

TSPSC Cancels Group 1 |తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష సహా మరో రెండు పరీక్షలను రద్దు చేసింది. త్వరలో జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్సీ నుంచి ఎగ్జామ్ పేపర్స్ లీక్ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దాంతో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకకుంది. ఎగ్జామ్ పేపర్ లీకేజీ వ్యవహారంలో మొత్తం మూడు పరీక్షలను రద్దు చేసింది టీఎస్‌పీఎస్సీ. గ్రూప్ – 1 ప్రిలిమ్స్, AEE, DAO పరీక్షలు రద్దు చేసింది. జూన్ 11న తిరిగి గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

- Advertisement -
Read Also: కేసీఆర్ కి గుణపాఠం చెప్పిన టీచర్స్: బండి సంజయ్

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

IPL 2024 schedule | క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది..

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 షెడ్యూల్‌ (IPL...

Pawan Kalyan | పవన్ కల్యాణ్‌ చేతికి రెండు ఉంగరాలు.. ఆ రహస్యం ఏంటో తెలుసా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తన కుడి చేతికి రెండు...