TSPSC released group 4 Notification: గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష?

-

TSPSC released group 4 Notification December 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) గ్రూప్-4 నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది.
మొత్తం పోస్టులు 9,168
అగ్రికల్చర్‌, కో ఆపరేటివ్ పోస్టులు 44
పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్ మెంట్‌లో 2,
బీసీ వెల్ఫేర్‌ పోస్టులు 307
పౌర సరఫరా పోస్టులు 72
ఆర్ధిక శాఖ పోస్టులు 255
మున్సిపల్, అర్బన్ డెవల్మెంట్ పోస్టులు 2, 701
ఉన్నత విద్యా శాఖ పోస్టులు 742
రెవెన్యూ శాఖ పోస్టులు 2,077
ఎస్సీ వెల్ఫేర్‌‌ పోస్టులు 474
లేబర్ డిపార్ట్మెoట్ పోస్టులు 128
ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు 221
హోమ్ శాఖ పోస్టులు 133
పాఠశాల విద్యా శాఖ పోస్టులు 97
ఈ పోస్టుల్లో ఖాళీలకు టీఎస్‌‌పీఎస్సీ (TSPSC released group 4 Notification) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిసెంబర్ 23 నుంచి జనవరి 12వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...