హైదరాబాద్(Hyderabad) మహానగరవాసులు దాహార్తి తీర్చే జంట జలాశయులకు క్రమంగా వరద ఉధృతి తగ్గుతుంది. జంట జలాశయాలకు చెందిన నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని నీటిని విడుదల చేస్తున్న అధికారులు శనివారం మధ్యాహ్నం హిమాయత్ సాగర్(Himayat Sagar) చెందిన రెండు గేట్లను క్లోజ్ చేశారు. దీంతో దిగాకు నీటిని విడుదల చేస్తున్న జంట జలాశయాలకు చెందిన గేట్ల సంఖ్య ఎనిమిది నుంచి ఆరుకు తగ్గించగా.. 6కు తగ్గాయి. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ఇన్ఫ్లో 13 అడుగుల క్యూసెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో 1350 క్యూసెక్కులుగా విడుదలవుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.