Telangana Women MLA List |తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన మహిళా అభ్యర్థులు ఎవరంటే..?

-

Telangana Women MLA List | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు మహిళలు గెలుపొందారు. గత అసెంబ్లీలో ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉండగా ఈసారి పది మంది మహిళలు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా ములుగు నుంచి సీతక్క, వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, కోదాడ నుంచి పద్మావతి రెడ్డి, నారాయపేట నుంచి చిట్టెం పర్ణికా రెడ్డి, పాలకుర్తి నుంచి యశస్విని రెడ్డి, సత్తుపల్లి నుంచి మట్టా రాగమయి విజయం సాధించారు. వీరిలో ఇద్దరు అభ్యర్థులు సీతక్క, కొండా సురేఖ మంత్రిగా కూడా పనిచేయనున్నారు.

- Advertisement -

Telangana Women MLA List | ఇక బీఆర్ఎస్ తరపున మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత, ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మీ, నర్సాపూర్ నుంచి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గెలుపొందారు.

Read Also: కాసేపట్లో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...