రామప్ప ఆలయంలో ఘనంగా ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు

-

భారతీయులకు గర్వకారణంగా నిలిచిన తెలంగాణలోని రామప్ప ఆలయం(Ramappa Temple)లో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు(World Heritage Day Celebrations) ఘనంగా ప్రారంభమయ్యాయి. కట్టడం చుట్టుపక్కల ఏర్పాటు చేసిన రంగురంగుల లేజర్ షో పర్యాటకులను కనువిందు చేస్తోంది. ఈ వేడుకలకు సంగీత దర్శకుడు థమన్, ప్రముఖ డ్రమ్స్ కళాకారుడు శివమణి, గాయకుడు కార్తీక్ తదితరులు హాజరయ్యారు. కళాకారులు ప్రదర్శనలు ఇస్తుండగా మంత్రి సత్యవతి రాథోడ్ సరదాగా డ్రమ్స్ వాయించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా.. ది హెరిటేజ్ ఆఫ్ రామప్ప పేరుతో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కట్టడాలు పోటీపడగా రామప్ప ఆలయం యునెస్కో జాబితాలో చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
Read Also: హనుమంతుడికి వడ మాలలు ఎందుకు వేస్తారు..?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...