జూన్ నెలలో OTT లో సినిమాల సందడి మాములుగా లేదు : ఇవే రిలీజ్ అయ్యే సినిమాలు

0
106

ఏడాదిన్నరగా చూస్తే సినిమా పరిశ్రమ దారుణమైన సంక్షోభం ఎదుర్కొంటోంది, ఫస్ట్ వేవ్ తగ్గాక కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. రెండు నెలల తర్వాత మళ్లీ సెకండ్ వేవ్ వల్ల సినిమాలు విడుదల ఆగిపోయింది….అయితే నిర్మాతలు చాలా మంది ఇక ఓటీటీ బాట పట్టారు… తమ సినిమాలను OTT platforms లో రిలీజ్ చేసుకున్నారు… అయితే ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు మళ్లీ OTT బాట పడుతున్నాయి.

 

 

ఇక జూన్ నెల కూడా థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్దితి కనిపించడం లేదు జూలైలో కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో ఇవ్వచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ కేసుల బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది… అంతేకాని పూర్తిగా పర్మిషన్ ఇచ్చే  ఛాన్స్ అయితే లేదు అంటున్నారు సినిమా పెద్దలు…. సో మరి ఈ నెలలో వచ్చే చిత్రాలు చూద్దాం.

 

ధనుష్, కార్తీక్ సుబ్బరాజ్ నటించిన జగమే తంత్రం  ఈనెల 18న నెట్ఫ్లిక్స్లో రానుంది

టొవినోథామస్ మూవీ కాలా ఆహాలో రిలీజవుతోంది.

అర్థశతాబ్దం ఈనెల 11న ఆహాలో విడుదల అవ్వనుంది

రంగ్ దే డిజిటల్ రిలీజ్  జూన్12 న రానుంది

విద్యాబాలన్ ఫారెస్ట్ ఆఫీసర్గా నటించిన షేర్నీమూవీ అమెజాన్ ప్రైమ్లో ఈనెల 18న సందడి చేయనుంది

సన్ ఫ్లవర్  జీ5లో ఈనెల 11న స్ట్రీమింగ్ అవుతోంది.

ఆహా -ఇన్ది నేమ్ ఆఫ్ గాడ్ పేరుతో ఒరిజినల్ని సిద్ధం చేసింది

ఇక మాములు సందడి లేదు అంటున్నారు సినిమా అభిమానులు.