మూడేళ్ల బాలుడు పామును కొరికి చంపేశాడు 

-

Snake Bite |ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడు పామును నోటితో కొరికి చంపేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కొత్వాలి మహ్మదాబాద్ ప్రాంతంలోని మద్నాపూర్‌కు చెందిన దినేశ్‌సింగ్‌కు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.

- Advertisement -

అయితే శనివారం ఆరుబయట బాలుడు ఆడుకుంటున్న సమయంలో ఓ పాము అక్కడకు వచ్చింది. దీంతో బాలుడు ఆ పామును పట్టుకొని నోటితో కొరికి చంపాడు. అనంతరం స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు చనిపోయిన పాముతో పాటు బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే స్పందించి సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

Read Also:
1. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తా

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...