స్కూల్లోనే కొట్టుకున్న టీచర్-ప్రిన్సిపాల్.. వీడియో వైరల్

-

విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులే దారి తప్పారు. విద్యార్థుల ముందే ఒకరిపై ఒకరు కలబడి చెప్పులతో కొట్టుకున్నారు. బీహార్‌లోని(Bihar) పాట్నా జిల్లా కౌరియా పంచాయతీలోని బిహ్తా మిడిల్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. తొలుత తరగతి గదిలో టీచర్ అనితా కుమారి, ప్రిన్సిపాల్ కాంతి కుమారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ బయటకొచ్చి కిందపడి మరి కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన అధికారులు వ్యక్తిగత కారణాలతోనే వారిద్దరూ గొడవపడినట్లు తెలిపారు. వారిద్దరికీ నోటీసులు ఇచ్చామని.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి ఆదేశాల ప్రకారం ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

- Advertisement -

Read Also:
1. అమెరికా అధ్యక్షుడి హత్యకు యత్నించిన తెలుగు యువకుడికి భారీ శిక్ష
2. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వానికి కొత్త చిక్కులు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanth Varma | మోక్షజ్ఞ లాంచ్.. రేస్ నుంచి తప్పుకున్న యంగ్ డైరెక్టర్

Prasanth Varma - Mokshagna | నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ...

MK Stalin | త్వరగా పిల్లల్ని కనండి.. ఆందోళన వ్యక్తం చేసిన స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే...