నాటు నాటు పాటపై ఎలాన్ మస్క్ ప్రశంసలు

Elon Musk

Elon Musk |ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు సాధించి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ప్రపంచంలోని దిగ్గజ సినీ ప్రముఖులకు తెలుగు సినిమా గొప్పదనం తెలిసేలా చేసింది. తాజాగా.. నాటు నాటు పాటను టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రశంసించారు. ఆమెరికాలోని అభిమానులు టెస్లా కారు లైట్స్‌తో నాటు నాటు పాటకు సింక్ అయ్యేలా సూపర్ వీడియో చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో స్పందించారు. ఆర్ఆర్ఆర్‌ను ట్యాగ్ చేస్తూ లవ్ సింబల్స్‌ను పోస్ట్ చేశారు. దీనిపై ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా స్పందించింది. నిత్యం సోషల్ మీడియాలో బిజీగా గడిపే మస్క్(Elon Musk) సినిమాల విషయాల్లో ఎప్పుడు స్పందించింది లేదు. అలాంటి మస్క్ ఆర్ఆర్ఆర్‌కు రిప్లై ఇవ్వడం నెట్టింట వైరల్‌గా మారింది.

Read Also: ఈడీ అధికారికి MLC కల్వకుంట్ల కవిత సంచలన లేఖ

Follow us on: Google News  Koo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here