ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఏదో తెలుసా?

-

Finland Happiest Country |ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ ముందు వరుసలో నిలుచుంది. ఆ దేశానికి ఈ రికార్డు దక్కడం మొదటిసారి కాదు. వరుసగా ఆరోసారి ఈ ఘనత దక్కించుకుకోవడం విశేషం. UNO సస్టైనబుల్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ 150కి పైగా దేశాల్లో ప్రజలను సర్వే చేసి ఈ రిపోర్ట్ రూపొందించింది. ఈ జాబితాలో డెన్మార్క్ రెండో స్థానంలో, ఐస్లాండ్ మూడో స్థానంలో నిలిచాయి. ఈ నివేదికలో నేపాల్, చైనా, శ్రీలంక కంటే దిగువన భారత్ 126వ స్థానంలో నిలిచింది. రష్యా 72, ఉక్రెయిన్ 92వ స్థానంలో నిలిచాయి.

- Advertisement -
Read Also: రూ.2 వేల నోటుపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Annamalai | నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను -అన్నామలై

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను...

CMRL Case | చిక్కుల్లో కేరళ సీఎం కూతురు… పదేళ్లు జైలు శిక్ష తప్పదా?

CMRL Case | కేరళ సీఎం పినరై విజయన్(Pinarayi Vijayan) కూతురు...