ట్విట్టర్ కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన లిండా 

-

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ కొత్త సీఈవోగా(Twitter new CEO) లిండా యాకరినో(Linda Yaccarino) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇక నుంచి ట్విట్టర్‌పై దృష్టి సారిస్తానని ఆమె తెలిపారు. ట్విట్టర్ 2.0 నిర్మించేందుకు మస్క్‌తో పాటు యూజర్లతో కలిసి అనేక మార్పులు తీసుకురాబోతున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

ట్విట్టర్‌ నూతన సీఈఓగా(Twitter new CEO) లిండాను నియమించబోతున్నట్లు అధినేత ఎలన్ మస్క్ గత నెలలో ప్రకటించారు. ఆమె గతంలో ఎన్‌బీసీ యూనివర్సల్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఎలన్ మస్క్ చేతిలోకి ట్విట్టర్ వెళ్లిన దగ్గరి నుంచి అనేక మార్పులు చేస్తూ వస్తున్నారు. ఉద్యోగులను తొలగిస్తూ వార్తల్లో నిలిచారు. అలాగే కొన్ని రోజుల పాటు ట్విట్టర్ లోగోగా పిట్ట స్థానంలో కుక్క బొమ్మ పెట్టిన సంగతి తెలిసిందే.

Read Also:
1. బాబోయ్.. లీటర్‌ పెట్రోల్‌ రూ.200.. వంటనూనె రూ.250

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...