నేను లవ్ చేస్తున్నాను పేరు మాత్రం అడగకండి ప్లీజ్… రాహుల్

నేను లవ్ చేస్తున్నాను పేరు మాత్రం అడగకండి ప్లీజ్... రాహుల్

0

బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ… తాను ప్రేమలో పడ్డానని తెలిపారు… అయితే ఎవరి ప్రేమలో పడ్డానో తెలియదని అన్నారు…

ఈ విషయాన్ని తాను ఇప్పుడే చెప్పలేనని రాహుల్ అన్నాడు… అంతేకాదు తనకు పునర్నవి మధ్య ఎటువంటి ప్రేమ వ్యవహారం నడవలేదని అన్నాడు.. తాను పాతబస్తీ వాడినని అన్నారు… తనకు ప్రెండ్స్ తో కలిసి పాతబస్తీలో ఇరానీ ఛాయ్ తాగడం చాలా ఇష్టమని అన్నారు…

తనకు సినిమాల్లో నటించాలనే కోరిక లేదని అన్నారు… తాను తెలుగు పాప్ ఆర్టిస్ట్ గా కొనసాగాలని ఉందని అన్నారు… తాను బిగ్ బాస్ విజేత అని తెలియగానే మైండ్ బ్లాక్ అయిందని అన్నారు… తనను శ్రీముఖి అభినందించిందా లేదా అన్న విషయం కూడా గుర్తు లేదని రాహుల్ అన్నాడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here