బ్రేకింగ్ న్యూస్ టెన్నిస్ స్టార్ షరపోవా సంచలన నిర్ణయం..

బ్రేకింగ్ న్యూస్ టెన్నిస్ స్టార్ షరపోవా సంచలన నిర్ణయం..

0

తన ఆటతీరులో అందరిని అలరించేది, అయితే ప్రపంచ వ్యాప్తంగా ఆమెకి అభిమానులు ఉన్నారు, ఆమె
32 ఏళ్ల మరియా షరపోవా, తాజాగా తన ఆటకు వీడ్కోలు ప్రకటించింది. గ్రాండ్స్లామ్ టైటిళ్లను ఐదుసార్లు సొంతం చేసుకున్న ఈ రష్యన్ ముద్దుగుమ్మ టెన్నిస్కు వీడ్కోలు ప్రకటిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైంది

అయితే టెన్నీస్ ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది ఇంత అందమైన ఆటతీరు మరెవరిలో చూడలేదు అని అభిమానులు అంటారు, నాకు తెలిసిన జీవితం ఎలా వదులుకోవాలి, చిన్నతనం నుంచి ఈ ఆట ఆడుతున్నా ఎలా టెన్నీస్ కోర్టు వదిలి దూరంగా వెళ్లగలను అని కన్నీరు పెట్టింది.

నాజీవితం టెన్నీస్ నాకు ఎంతో పేరు తెచ్చింది… ఎన్నో విజయాలు ఇచ్చింది.. ఎన్నో మరపురాని గుర్తులు నాకు పంచింది అని తెలిపింది ఆ ముద్దుగుమ్మ..28 ఏళ్లపాటు తనతో నడిచిన ఈ ఆట తనకో కుటుంబాన్ని ఇచ్చిందంటూ భావోద్వేగానికి గురైంది. ఇక గుడ్ బై అంటూ చెప్పింది ఈ భామ.. 2014లో వింబుల్డన్ గెలుచుంది మరియా. ఇక ఆమెకు కొద్ది కాలంగా తీవ్రంగా భుజం నొప్పితో బాధపడుతోంది. అందుకే ఆమె రిటైర్మెంట్ ప్రకటించింది అని తెలుస్తోంది…ఒకప్పుడు ప్రపంచ నంబర్ వన్గా ఖ్యాతికెక్కిని షరపోవా 373 ర్యాంకుతో కెరియర్ను ముగించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here