కుర్రాళ్లకు కునుకు పట్టని ట్రీట్

కుర్రాళ్లకు కునుకు పట్టని ట్రీట్

0

థై సొగసుల తళాంగు తళకుల సీజన్ ఇది ఇస్ స్టా గ్రామ్ తెరిస్తే ట్విట్టర్ లో వెతికితే తొలిగా కనిపిస్తోంది అదే… కన్ను తిప్పలేరు కునుకు వేయలేరు… అన్నట్లుగా ఉంది సీన్… ఇన్ స్టా సహా అన్ని మాధ్యమాల్లో స్టార్ హీరోయిన్స్ కుర్ర హీరోయిన్ అనే తేడా లేకుండా విజువల్ ఫెస్ట్ తో విరుచుకుపడుతున్నారు..

నిరంతరం ఫోటో షుట్లల్లో వేడెక్కిస్తూ పబ్బం గడిపేస్తున్నారు… తమ పాపులారిటీని పెంచుకుని తద్వారా లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు.. ఇప్పుడు ఈ రేస్ లోకి కోలీవుడ్ నటి కం మెడల్ నిమిష కూడా చేరింది…

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన థై షో ఇట్టే వైరల్ అయింది.. అరటి బోదే అందంతో ఈ భామ టీనేజీ కుర్రాళ్ల కంటికి కునుకు పట్టనివ్వని ట్రీట్ ఇచ్చింది… ప్రతీ ఒక్క ఈ అందాన్ని ఆస్వాదిస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here