ఎంగేజ్ మెంట్ కి రింగ్ – పెళ్లికి ఫోన్ – శోభనం రోజు అమ్మాయి అదిరిపోయే గిఫ్ట్

ఎంగేజ్ మెంట్ కి రింగ్ - పెళ్లికి ఫోన్ - శోభనం రోజు అమ్మాయి అదిరిపోయే గిఫ్ట్

0

అమ్మాయి బిటెక్ చదివింది, ఇక అబ్బాయి ఫారెన్ నుంచి వచ్చి నాలుగు నెలలు అయింది, దీంతో వివాహం కుదిర్చే బ్రోకర్ ద్వారా పెళ్లి కుదుర్చుకున్నారు, ఈ సమయంలో అబ్బాయి అమ్మాయికి ఎంగేజ్ మెంట్ కి డైమెండ్ రింగ్ ఇచ్చాడు, ఇక అబ్బాయి పెళ్లి రోజు ఏకంగా ఆమెకి మంచి ఖరీదైన ఫోన్ ఇచ్చాడు.

అంతా బాగానే ఉంది ఇంట్లో అందరూ చాలా ఆనందంగా ఉన్నారు, ఇక వివాహం అయిన తర్వాత జరిపే తంతు అదే శోభనం కోసం రెడీ చేస్తున్నారు.. రాత్రి 8.45 నిమిషాలకి ఆమెని గదిలోకి పంపాలి ఇది ముహూర్తం, అయితే సడెన్ గా 8.20 నిమిషాలకి ఆమె కళ్లుతిరిగి పడిపోయింది.

అంతేకాదు లేచిన 10 నిమిషాలకు వాంతులు అయ్యాయి, వెంటనే అబ్బాయి పిన్ని అనుమానంతో ఆమెని పరిశీలించింది, ఆమె గర్భవతి అని తెలిసి షాక్ అయ్యారు, అయితే ఆ పెళ్లి కొడుక్కి దీనికి ఏం సంబంధం లేదు, ఆమె ప్రియుడితో పెళ్లికి ముందు వరకూ ఇలా అఫైర్ నడిపిందట, సో అతని పాత్ర ఉంది అని తెలియడంతో చివరకు పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయారు ఆ కుటుంబం. ఈ కరోనా సమయంలో కేవలం వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వివాహం జరిగిందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here