బిగ్ బాస్ లో ఎవరెవరు ఎంత పారితోషకం తీసుకుంటున్నారంటే…

బిగ్ బాస్ లో ఎవరెవరు ఎంత పారితోషకం తీసుకుంటున్నారంటే...

0

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే…. హౌస్ లో కంటెస్టెంట్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు… బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను పాటిస్తూ ఎవరి గేమ్ వారు ఆడుతున్నారు… వాస్తవానికి ఈ షో కరోనా కారణంగా ప్రారంభం అవుతాదో లేదో అన్నఅనుమానాలు వచ్చాయి మొదట్లో…

కానీ నిర్వహకులు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అవాస్తమని చెబుతూ షోను ఇటీవలే ప్రారంభించారు… కరోనా రూల్ అండ్ రెగ్యులేషన్స్ ను పాటిస్తూ షోను నిర్వహిస్తున్నారు… హౌస్ లో మొత్తం 16 మంది సభ్యులు ఉన్నారు… వీరిలో అమ్మాయిలో తొమ్మిది మంది…. అబ్బాయిలు ఏడుగురు ఉన్నారు…

ఈ 16 మంది ఎంత పారితోషం తీసుకుంటున్నారో తెలుసా… అత్యధికంగా బుల్లితెర యాంకర్ లాస్య రోజు లక్షతీసుకుంటుందట… ఇక ఆతర్వాత స్థానంలో మోనాల్ తీసుకుంటుందట.. దాని తర్వాత నోయిల్ హారిక అమ్మరాజశేఖర్ రోజుకు 50 వేలు తీసుకుంటున్నారట… ఇక మిగిలిన వారికి చాలా తక్కువ పారితోషకం ఇస్తున్నారట…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here