బిగ్ బాస్ హౌస్ లో అత్యధికంగా పారితోషం తీసుకునేవారు ఎవరో తెలుసా

బిగ్ బాస్ హౌస్ లో అత్యధికంగా పారితోషం తీసుకునేవారు ఎవరో తెలుసా

0

బుల్లితెరలో ప్రసారం అయిన అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్… కరోనా కారణంగా ఈ సీజన్ ప్రారంభం అవుతాదో లేదో అన్న సంకేతాల నేపథ్యంలో ప్రేక్షకులకు సప్రైజ్ ఇస్తూ స్టార్ చేసింది… ప్రస్తుతం హౌస్ లో 16 మంది సభ్యులు ఉన్నారు…

16 మందిలో అమ్మాయిలో తొమ్మిది మంది…. అబ్బాయిలు ఏడుగురు ఉన్నారు… ఇది ఇలా ఉంటే బిగ్ హౌస్ లో ఉంటున్న హౌస్ మెంట్స్ అత్యధికంగా ఎవరు పారితోషకం తీసుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది…

బుల్లితెర యాంకర్ లాస్య రోజుకు లక్ష రూపాయలు చొప్పున తీసుకుంటున్నారట… హౌస్ లో ఎన్నిరోజులు ఉంటే అన్ని లక్షలు పారితోషం ఆమెకు సొంతం అవుతాయట.. తర్వాత స్థానంలో నోయల్ హరీక అమ్మ రాజశేఖర్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here