పెళ్లిపీటలెక్కబోతున్న సాయి ధరమ్ తేజ్… వధువు ఎవరో తెలుసా…

పెళ్లిపీటలెక్కబోతున్న సాయి ధరమ్ తేజ్... వధువు ఎవరో తెలుసా...

0

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో చిత్ర పరిశ్రమకు చెందిన హీరో హీరోయిన్స్ వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు… ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోస్ నితిన్, నిఖిల్ లు ఒక ఇట్టివారు అయిన సంగతి తెలిసిందే… ఇక మెగా డాటర్ నిహారిక కూడా వివాహం చేసుకోబోతుంది…

ఇటీవలే నిశ్చితార్థం అయింది… ఇక పెళ్లి డేట్స్ ఖరారు కావాల్సింది… ఆమె జొన్నల గడ్డ చైతన్యను వివాహం చేసుకోబోతుంది… ఇక మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ పెళ్లిచేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి… ఏపీకి చెందిన బంధువల అమ్మాయినే తేజ్ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి…

అంతేకాదు మామయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి… అన్ని కుదిరితే వచ్చే ఏడాది సమ్మర్ లో వివాహం చేసుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి… మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here