సీరియల్స్ లో నటించే టీవీ యాక్ట్రెస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

0

బుల్లితెరలో సీరియల్స్ కు మంచి క్రేజ్ ఉంది, మన సౌత్ ఇండియాలో చాలా మంది సీరియల్స్ ఇష్టపడతారు.. ముందు తెలుగు వారే ఉంటారు, ఇక సీరియల్ లో నటించే వారికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంటోంది …గతంలో కంటే నిర్మాణ విలువలు పెరిగాయి.. నటీనటులకి మంచి రెమ్యునరేషన్ కూడా అందుతోంది.. మరి మన బుల్లితెర ఆర్టిస్టులు సీరియల్ నటులకి రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో చూద్దాం.

కార్తీక దీపంలో వంటలక్క ప్రేమి విశ్వనాధ్ ఒక్క రోజు షోకి 25 నుంచి 30 వేల చార్జ్ ఉంటుందట
పల్లవి రామిశెట్టి రూ. 15 వేల వరకు రెమ్యునరేషన్
సీరియల్ నటి మంజుల రోజుకు రూ. 8 వేలు ఉండచ్చట
సుహాసిని ఒక్కోఎపిసోడ్కు రూ. 25 వేలు ఉంటుంది అని టాక్
దాదాపు రోజుకి 9 గంటలు షూటింగులతో బిజీ బిజీ ఆమె.

టీవీ నటి సమీరా ఎపిసోడ్ కు 8 నుంచి పది వేలు
ఆషికా దాదాపు ఆమెకి 10 నుంచి 12 వేల రెమ్యునరేషన్ ఉంటుందట
సీనియర్ టీవీ నటి హరిత ఆమెకి దాదాపు 15 వేల వరకూ ఎపిసోడ్ కు ఉంటుందట
సీనియర్ నటి ప్రీతి నిగమ్ ఆమెకి 10 వేల వరకూ ఉండవచ్చని టాక్
అగ్నిసాక్షి ఫేమ్ ఐశ్వర్యా ఎపిసోడ్ కు 15 వేలు ఉండవచ్చు
నవ్యస్వామి ఒక్కో ఎసిసోడ్ దాదాపు రూ. 20 వేలు ఉండవచ్చు అని టాక్ నడుస్తోంది బుల్లితెరలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here