వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ బాధ్యతలను చేపట్టి ఆరు నెలలు పూర్తి అయింది… ఈ ఆరు నెలల్లో జగన్ సర్కార్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది… అయితే తాజాగా ఈ ఆరు నెలల పాలనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిరు…
ఒ వైపు భారీ ఎత్తున అప్పులను చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మరోవైపు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇచ్చామని తినిగి తనపైనే ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులకు పాలించడం చేతకాకపోతే సలహాలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు అన్నారు…
అహంకారంతో ప్రజల నెత్తిన అప్పులు మోపితే ఎలాగని ప్రశ్నించారు… ఆరు నెలల పాలనలో వైసీపీ సర్కార్ ఏదైన సాధించిందా అంటే అది అప్పులేనని చెప్పారు అప్పుల్లో రికార్డ్ సృష్టించారని మండిపడ్డారు…