జగన్ కు మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు

జగన్ కు మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు

0
117

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 48వ పుట్టిన రోజు సందర్భంగా రోజు వేడుకలు ఈరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే… ఆయన పుట్టిన రోజు వేడుకలను రాష్ట్ర మంతా ఒక పండుగలా చేసుకుంటోంది…

ప్రతీ ఒక్కరు జగన్ కు ఫోన్ చేసి విశేష్ చెబుతున్నారు… అలాగే మరికొందరు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు… అయితే ఇదే క్రమంలో ప్రధాని మోదీ కూడా జగన్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలిపారు… ఆయన నిత్యం ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆదేవున్ని వేడుకుంటున్నానని తెలిపారు…

Birthday wishes to Andhra Pradesh CM Shri
@ysjagan
. Praying for his long and healthy life.