జగన్ కు భారీ షాక్ ఇచ్చిన వైసీపీ ఎంపీ

జగన్ కు భారీ షాక్ ఇచ్చిన వైసీపీ ఎంపీ

0
86

ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి షాక్ ఇచ్చారు…. కొద్దికాలంగా కృష్ణం రాజు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే… పార్లమెంట్ సమావేశాలు జరగుతున్న సమయంలో ఆయన ప్రధాని మోదీని కలిసారు…

అప్పటినుంచి ఆయన వార్తల్లో నిలుస్తున్నారు… ఈ సమయంలో ఆయన బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చాయి…. ఇది ఇలా ఉండగా మరోసారి మీడియా వేదికగా చేసుకుని రాజుగారు సంచలన వ్యాఖ్యలు చేశారు… ఈ సారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనకేసుకు వచ్చారు… ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో చంద్రబాబును ఇరికించడం సాధ్యం కాదని అన్నారు.,..

ఇప్పుడున్న చట్టాల వల్ల చంద్రబాబును ఇరికించడం సాధ్యం కాదని చట్టాలు మార్చాడాన్ని పరిశీలించాలి అని వ్యాఖ్యానించారు…. చంద్రబాబును ఫిక్స్ చయలేమని అన్నారు… ఆయన అన్ని లూప్ హోల్స్ ను గమనించే ఇలాంటి వాటిల్లో ఇరుక్కోకుండా వ్యవహరిస్తుంటారని తెలిపారు…