హైపర్ కమిటీ జగన్ తో చర్చించిన అంశాలు ఇవే

హైపర్ కమిటీ జగన్ తో చర్చించిన అంశాలు ఇవే

0
92

తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో హైపర్ కమిటీ సమావేశం అయింది… ఈ సమావేశం ముగిసిన తర్వాత పురపాలక శాఖ మంత్రి బొత్స స్యతనారాయణ మీడియాతో మాట్లాడుతూ… తమ విదానంతో ముందుకు వెళ్తామని అన్నారు…

అమరావతితో పాటు 13 జిల్లాల అభివృద్ది ద్యేయంగా హైపర్ కమిటీ సిద్దమవుతోందని అన్నారు… ప్రతిపక్షాలు చేసే కామెంట్స్ తో తమకు పనిలేదని అన్నారు.. తమ విధానం ప్రకారం ముందుకు సాగుతామని స్పష్టం చేశారు…

ఈ సమావేశంలో అమరావతి రైతుల గురించి చర్చించినట్లు బొత్స తెలిపారు… హైపర్ కమిటీ రిపోర్ట్ లోని అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చామని అన్నారు… హైపర్ కమిటీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటినుంచి ప్రాంతీయ అసమానతలపై దృష్టి సాదించినట్లు తెలిపారు… రాజధాని రైతులు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మవద్దని అన్నారు…