చంద్రబాబుకు షాక్… కరెక్ట్ టైమ్ లో ఎమ్మెల్సీ రాజీనామా

చంద్రబాబుకు షాక్... కరెక్ట్ టైమ్ లో ఎమ్మెల్సీ రాజీనామా

0
94

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది… శాసమండలిలో సర్కార్ ప్రవేశ పెట్టిన బిల్లులను అడ్డుకుని తీరుతామని టీడీపీ నాయకులు చెబుతున్న తరుణంలో ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్యవరప్రసాద్ రావు రాజీనామా చేశారు…

పరిపాలన వీకేంద్రీకరణ బిల్లు శాసన మండలి ప్రవేశపెట్టిన సమయంలో ఎమ్మెల్సీలందరు హాజరు కావాలని ఇటీవలే టీడీపీ అధిష్టానం ఇటీవలే విప్ జారీ చేసిన సంగతితెలిసిందే… అయితే డొక్కా మాత్రం సమావేశాలకు హాజరుకాలేదు…

తన ఆరోగ్య పరిస్థితులవల్ల తాను ఎమ్మెల్సీకి రాజీనామా చేశానని తన లేఖ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.,.. ప్రస్తుతం డొక్కా వైఖరితో టీడీపీలో తీవ్ర చర్చ కొనసాగుతోంది… ఇటీవలే రాజధానిలో జరిగిన కార్యక్రమల్లో డొక్కా పాల్గొన్నారు… ఎప్పుడైతే మూడు రాజధానుల వ్యవహారం తెరపూకి రావడంతో టీడీపీకి డొక్కి డూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది..